లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు లక్ష్మి నటించి నిర్మించిన గుండెల్లో గోదారి సినిమా ఉమెన్స్ డే పురస్కరించుకుని మార్చ్ 8న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. తాప్సీ, ఆది, మంచు లక్ష్మి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రదారులుగా రూపొందిన ఈ సినిమా 1986 గోదారి వరదలకు ప్రేమ కథ మిక్స్ చేసి తీసినట్టుగా టాక్ .
No comments:
Post a Comment