Pages

Sunday, February 24, 2013

"బాద్ షా" స్టోరీ లీక్ అయిందా ...?

                             "బాద్ షా" స్టోరీ లీక్ అయిందా ...? 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా
సక్సెస్ ఫుల్  డిరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న'బాద్ షా'  సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా "స్టొరీ" లీకయినట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు స్టోరీ లీక్ అయిందో లేదో తెలియదు కానీ స్టోరీ గురించి ఇంటర్నెట్ లో ఇలా చెప్పుకుంటున్నారు.


  హీరో డిటెక్టివ్ గా, విలన్ మాఫియా లీడర్ కొడుకుగా, హీరోయిన్     చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళిన అమ్మాయిగా కథ స్టార్ట్ అవుతుంది . హీరోయిన్(కాజల్)పై మనసుపడ్డ విలన్ కొడుకు నవదీప్ హీరోయిన్ గురించి తెలుసుకోమని హీరో(ఎన్టీ ఆర్,డిటెక్టివ్)ని నియమిస్తాడు.
ఆ క్రమంలో కాజల్ ని వెంబడిస్తున్న ఎన్టీ ఆర్ చదువు ముగించుకున్న కాజల్ ఇండియా వచ్చేయడంతో హీరో కూడా ఇండియా వస్తాడు.
ఇండియాలో కాజల్ ను ప్రేమించిన వ్యక్తి కాజల్ పై ఆసిడ్ దాడి చేస్తాడు ఆ దాడి నుండి కాజల్ ని కాపాడిన హీరో కాజల్ కి దగ్గరవుతాడు. ఇది ఇలా ఉండగా కాజల్ తల్లితండ్రులు ఆమె వివాహాన్ని వేరే వ్యక్తితో నిర్ణయిస్తారు. మరి కాజల్ ఎవరిని పెళ్లి చేసుకుంది, విలన్ ఏమయ్యాడు ఇదంతా  తెల్సుకోవాలని ఉందా? అయితే మీరు సినిమా చూడాల్సిందే.



   

No comments:

Post a Comment