హైదరాబాద్ లో జంట పేలుళ్ళు
తీవ్రవాదులు నగరంలో మల్లి నరమేధానికి తెగబడ్డారు ..ఈ రోజు సాయంత్రం 7గంటల ప్రాంతంలో దిలుసుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ మరియు వేంకటాద్రి ధియేటర్ దగ్గర ఉన్న పాదచారుల వంతెన వద్ద రెండు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు ఈ పేలుళ్ళలో 14మంది మరణించారు 70మందికి పైగా గాయపడ్డారు . ఈ సంఘటన వెనుక ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాల సమాచారం .
ఈ ఘాతుకానికి తెగబడినది ఎవరైనా బలయింది మాత్రం సామాన్య ప్రజానీకమే. ఒక లుంబిని పార్క్.. ఒక గోకుల్ చాట్! ఇలా ఎన్ని ఉదంతాలు జరిగినా ప్రభుత్వాల నిర్లక్ష్యపు పాలనకు ఇది మరో రక్తపు మరక.
No comments:
Post a Comment